ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు నగదును ముద్రించాలి..

న్యూఢిల్లీ: కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. మార్కెట్లు అన్నీ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కోటక్ మహేంద్ర బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ కేంద్ర ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడాలంటే.. కొత్తగా నగదును ముద్రించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ప్రభుత్వం తన బ్యాలెన్స్ షీట్‌ను విస్తృతపరుచుకోవాల్సిన సమయం ఇదే అని, ఆర్బీఐ సహాయంతో నగదును ప్రింట్ చేయాలని, ఆ సమయం ఆసన్నమైందని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఈ పని మనం చేయగలమని ఆయన అన్నారు. పేదలకు నేరుగా నగదును బదిలీ చేయాలని, జీడీపీలో ఒక శాతం అంటే, సుమారు రెండు లక్షల కోట్ల వరకు ట్రాన్స్ఫర్ జరిగేలా చూడాలన్నారు. పేదలకు వైద్య సదుపాయాలు అందేలా చూడాలన్నారు. కోవిడ్ ధాటికి చాలా వరకు వ్యాపారాలు దెబ్బతిన్నాయని, వ్యాపార స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం వచ్చిందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

