ఎబోలా ఐసోలేషన్‌లో సుడాన్ దేశస్తులకు చికిత్స
నగరంలోని గాంధీ దవాఖాన ‘ఎబోలా’ ఐసోలేషన్ కేంద్రంలో ఇద్దరు అనుమానితులకు చికిత్స అందిస్తున్నారు. ఆఫ్రికాలోని సుడాన్ దేశం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఇటీవల వచ్చిన ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.
బన్సీలాల్‌పేట్, జూన్ 5 : నగరంలోని గాంధీ దవాఖాన ‘ఎబోలా’ ఐసోలేషన్ కేంద్రంలో ఇద్దరు అనుమానితులకు చికిత్స అందిస్తున్నారు. ఆఫ్రికాలోని సుడాన్ దేశం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఇటీవల వచ్చిన ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అందులో ఓ యువకుడి ఆరోగ్యం బాగుండటంతో అతడిని హోమ్ ఐసోలేషన్ కేర్ కోసం ఇంటికి పంపించారు.
మరో సుడాన్ దేశస్తుడికి కూడా గాంధీ ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. అతడి రక్త నమూనాలు సేకరించి సీసీఎంబీలోని ప్రయోగశాలకు పంపించామని, ప్రాథమిక పరీక్షల ఫలితాల ఆధారంగా పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబొరేటరీకి పంపించే అవకాశం ఉన్నదని గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ ప్రొఫెసర్ ఎల్ సునీల్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితిని గురించి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎబోలా అనుమానిత కేసులుగా పరిగణించి అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

