పైపులో దాగిన బర్మా కొండచిలువలు.. వాటిని ఏంచేశారంటే..!
Burmese pythons | పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్బరిలోని తీస్తా బ్యారేజ్ యార్డ్ కార్యాలయంలో రెండు భారీ కొండచిలువలు దర్శనమిచ్చాయి. తీస్తా బ్యారేజ్ కోసం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్బరిలోని తీస్తా బ్యారేజ్ యార్డ్ కార్యాలయంలో రెండు భారీ కొండచిలువలు దర్శనమిచ్చాయి. తీస్తా బ్యారేజ్ కోసం తీసుకొచ్చిన పైపులు కొన్ని మిగలడంతో వాటిని కార్యాలయంలో ఆవరణలో భద్రపర్చారు. ఎప్పటి నుంచి ఉన్నాయో ఏమోగానీ, ఇవాళ సిబ్బంది పైపులను పరిశీలించేసరికి వాటిలో రెండు భారీ కొండచిలువలు దాగి ఉన్నాయి.
ఆ పాములను చూడగానే సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న అటవీ అధికారులు ఆ పాములు రెండింటిని బంధించారు. అనంతరం అటవీ ప్రాంతంలో వాటిని వదిలేశారు. అటవీ అధికారి అరిత్ డే ఈ విషయాన్ని వెల్లడించారు.
West Bengal| We received information that at Teesta Barrage’s mechanical yard office in Fulbari, Siliguri,2 Burmese pythons were spotted, we reached the site and found that 2 pythons were inside a pipe. The rescued Pythons will be released in the forest: Arith Dey,Forest Official pic.twitter.com/1lx3PTRyz9
— ANI (@ANI) January 13, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

