జైపూర్: రాజస్థాన్(Rajasthan)లోని మీనా కులానికి చెందిన ఇద్దరు.. జైపూర్‌లో ఓ మొబైల్ టవర్ ఎక్కారు. తమ కులానికి చెందిన అమ్మాయిని రేప్, మర్డర్ చేసిన కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ ఇద్దరూ టవర్‌పై రెండు రోజుల నుంచి నిరసన చేపడుతున్నారు. అయితే సురక్షితంగా ఇద్దర్నీ కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొబైల్ టవర్ ఎక్కిన ఇద్దరు డింపుల్ మీనా రేప్-మర్డర్ కేసులో సీబీఐ విచారణ డిమాండ్ చేస్తున్నారని అదనపు డీసీపీ లలిత్ కుమార్ శర్మ తెలిపారు.
#WATCH | Rajasthan: Two men, belonging to the Meena community, who climbed a mobile tower in Jaipur demanding a CBI investigation into the rape and murder of a girl in their community, continue with their protest at the mobile tower. Efforts are underway to bring down the two men… https://t.co/zrujVb8T2B pic.twitter.com/xBpnguhcnG
— ANI (@ANI) November 12, 2024