Vizianagaram Train Accident | కంటకాపల్లి రైలు ప్రమాదంలో ఇద్దరు లోకోపైలట్లు, గార్డు మృతి
విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. సహాయక బృందాలు 13 మృతదేహాలను వెలికితీశాయి.
విజయనగరం: విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. సహాయక బృందాలు 13 మృతదేహాలను వెలికితీశాయి. వారిలో విశాఖ-రాయగడ ప్యాసింజర్‌లోని ఇద్దరు లోకో పైలట్లు (Loco Pilots), పలాస ప్యాసింజర్ గార్డు (Palasa Passenger Guard) ఎంఎస్ రావు కూడా ఉన్నారు. మృతదేహాలను విజయనగరం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
కాగా, ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో దక్షిణ మధ్య రైల్వే, వాల్తేరు, తూర్పుకోస్తా రైల్వే, ఇతర విభాగాల సిబ్బంది వెయ్యి మందికిపైగా పాల్గొంటున్నారు. దెబ్బతిన్న ట్రాక్‌ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. ప్రమాదానికి గురైన బోగీలను ట్రాక్‌పై నుంచి తొలగించి అక్కడి నుంచి తరలిస్తున్నారు. ప్రమాద ఘటనపై అన్ని విభాగాల అధికారులు దర్యాప్తు చేపట్టారు.

రద్దయిన రైళ్లు..
ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. వాటిలో రత్నాచల్, సింహాద్రి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-పూరీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి.
- కోర్బా – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18517) ,
- పారాదీప్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (22809)
- రాయగడ – విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08503)
- పలాస – విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08531)
- విశాఖపట్నం – గుణుపుర్ ప్యాసింజర్ స్పెషల్ (08522)
- గుణుపుర్ – విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08521)
- విజయనగరం – విశాఖపట్నం మెమూ స్పెషల్ (07469)
- విజయవాడ – విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718)
- విశాఖ – విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12717)
- గుంటూరు – విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (12739)
- కాకినాడ – విశాఖ మెమూ ఎక్స్‌ప్రెస్ (17267)
- విశాఖ – కాకినాడ మెమూ ఎక్స్‌ప్రెస్ (17268)
- రాజమండ్రి – విశాఖపట్నం మెమూ స్పెషల్ (07466)
- విశాఖపట్నం – రాజమండ్రి మెమూ స్పెషల్ (07467)
- కోరాపుట్ – విశాఖపట్నం స్పెషల్ (08545)
- విశాఖపట్నం – కోరాపుట్ స్పెషల్ (08546)
- పలాస – విశాఖపట్నం స్పెషల్ (08531)
- చెన్నై – పూరి ఎక్స్‌ప్రెస్ (22860)
- రాయగడ – గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17244)

Train 1
ప్రమాద ఘటనపై హెల్ప్ లైన్ నంబర్లు..
ప్రమాదంపై రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.
- హెల్ప్ లైన్లు: 0891 2746330, 0891 2744619
- హెల్ప్ లైన్లు: 81060 53051, 8106053052, 8500041670, 8500041671
- రైల్వే హెల్ప్ లైన్లు: 83003 83004, 85005 85006
- వాల్తేరు హెల్ప్ లైన్ నంబర్: 0891- 2885914
- అనకాపల్లి హెల్ప్ లైన్ నంబర్: 08924221698
- గూడూరు హెల్ప్ లైన్ నంబర్: 9494178434
- ఏలూరు హెల్ప్ లైన్ నంబర్: 0881-2232267
- రాజమండ్రి హెల్ప్ లైన్ నంబర్: 08854-252172
- భువనేశ్వర్ హెల్ప్ లైన్లు: 0674-2301625, 2301525, 2303069
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

