Train derail | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం.. Video
Train derail | హర్యానాలో బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ గూడ్స్ రైలు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పట్టాలు తప్పింది. రైలు ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హర్యానాలోని ఫరీదాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పి బోల్తాపడ్డాయి.
Train derail : హర్యానాలో బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ గూడ్స్ రైలు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పట్టాలు తప్పింది. రైలు ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హర్యానాలోని ఫరీదాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పి బోల్తాపడ్డాయి.
అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. లోకోపైలట్లో సురక్షితంగా బయటపడ్డారు. పట్టాలపై రైలు బోగీలు పడటంతో కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది ఆ బోగీలను తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఘటనపై రైల్వేశాఖ దర్యాప్తు చేపట్టింది.
#WATCH | Faridabad, Haryana: Two coaches of a goods train loaded with coal, going from Agra to Delhi derailed near Faridabad railway station at around 9:30 am. No injuries have been reported. pic.twitter.com/uQd1ijcSnp
— ANI (@ANI) June 7, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్లో మరోసారి కేబుల్స్ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

