భారత్, బ్రిటన్లో రెండు ఎంపాక్స్ కేసులు
కొత్తగా గుర్తించిన రీకాంబినెంట్ ఎంపాక్స్ వైరస్ జాతికి సంబంధించిన రెండు కేసులను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్ధారించింది. మొదటి కేసు బ్రిటన్లో గుర్తించగా వైరస్ సోకిన వ్యక్తి ఆగ్నేయాసియా దేశానికి ప్రయాణించినట్లు తెలుస్తున్నది.
- నిఘా ఉంచాలని డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
న్యూఢిల్లీ: కొత్తగా గుర్తించిన రీకాంబినెంట్ ఎంపాక్స్ వైరస్ జాతికి సంబంధించిన రెండు కేసులను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్ధారించింది. మొదటి కేసు బ్రిటన్లో గుర్తించగా వైరస్ సోకిన వ్యక్తి ఆగ్నేయాసియా దేశానికి ప్రయాణించినట్లు తెలుస్తున్నది. రెండో కేసు భారత్లో నమోదైంది. వైరస్ సోకిన వ్యక్తి అరేబియా ద్వీపకల్పంలోని ఓ దేశానికి ప్రయాణం చేసినట్లు డబ్ల్యూహెచ్వో నివేదిక తెలియచేసింది. వైరస్ జన్యువులను వివరంగా విశ్లేషించగా ఈ ఇద్దరు వ్యక్తులు ఒకే రీకాంబినెంట్ జాతి వైరస్తో అనేక వారాలపాటు అనారోగ్యానికి గురయ్యారని నివేదిక తెలిపింది. ఈ ఇద్దరు వ్యక్తుల వ్యాధి లక్షణాలు కూడా ఒకే రకంగా ఉన్నాయని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cases
- India and Britain
- Mumps
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

