TVK Protest | గవర్నర్ అర్లేకర్ నివాసం లోక్ భవన్ వద్ద టీవీకే ఆందోళన
తమిళనాడు(Thamilanadu) గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నివాసం లోక్ భవన్ వద్ద టీవీకే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్ : తమిళనాడు(Thamilanadu) గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నివాసం లోక్ భవన్ వద్ద టీవీకే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం లోక్ భవన్ ఎదుటు నిరసన తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని టీవీకే అభిమానులు, కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు. మరోవైపు వామపక్షాలు, కాగ్రెస పార్టీ సైతం గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలక పిలుపునిచ్చారు.
కాగా, టీవీకే ఈ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) దక్కలేదు. సొంతంగా 107 స్థానాలు గెలిచిన టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు చేస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

