బార్డర్లో బయటపడ్డ సొరంగం.. అలర్ట్ అయిన ఆర్మీ
జమ్మూ కశ్మీర్లోని సాంబా ప్రాంతంలో ఓ సొరంగం బయటపడింది. బీఎస్ఎఫ్ అధికారులు గస్తీ తిరుగుతుండగా ఈ సొరంగం బయటపడింది. ఇది పాకిస్తాన్ సరిహద్దుకి అత్యంత సమీపంలోనే వుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం జరిగిన పాక్ అక్రమ చొరబాట్లు ఇదే సొరంగం గుండా జరిగిందని ఆర్మీ ఓ నిర్ణయానికి వచ్చింది.
ఈ వ్యవహారంపై బీఎస్ఎఫ్ పీఆర్వో స్పందించారు. సాంబా ప్రాంతంలోని బాడ్ ఏరియాలో ఓ సొరంగం బయటపడింది. దీంతో అలర్ట్ అయ్యాయి. విస్తృతంగా గాలింపు చర్యలు కూడా చేస్తున్నాం. అంతర్రాష్ట్రీయ సరిహద్దులకు అత్యంత సమీపంలోనే ఈ సొరంగం వుంది. తాజాగా జరిగిన అక్రమ చొరబాట్లు ఈ సొరంగం ద్వారా జరిగాయని మాకు అనుమానాలు వున్నాయి అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

