మహిళలపై లైంగిక దాడి కేసు పెట్టొచ్చా?
సాధారణంగా లైంగిక దాడి కేసుల్లో మహిళలే బాధితులుగా ఉంటారు. అయితే ఒక మహిళపై రేప్ కేసు నమోదు చేయవచ్చా? ఈ అంశాన్ని పరిశీలించడానికి అంగీకరించిన సుప్రీం కోర్టు దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: సాధారణంగా లైంగిక దాడి కేసుల్లో మహిళలే బాధితులుగా ఉంటారు. అయితే ఒక మహిళపై రేప్ కేసు నమోదు చేయవచ్చా? ఈ అంశాన్ని పరిశీలించడానికి అంగీకరించిన సుప్రీం కోర్టు దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్‌కు 61 ఏండ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, దీనిపై మీ ప్రతిస్పందన తెలియజేయాలంటూ జస్టిస్‌లు హృషికేశ్ రాయ్, సంజయ్ కరోల్ పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆ మహిళకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ, కేసు విచారణకు సహకరించాలని పేర్కొన్నారు. కేసు వివరాలు పరిశీలిస్తే.. పిటిషనర్ పెద్దకొడుకు అమెరికాలో నివసిస్తున్నాడు. అతను ఒక మహిళలను వర్చువల్‌గా వివాహం చేసుకున్నాడు. అతనెప్పుడూ భారత్‌కు రాలేదు. ఆ మహిళ, అత్తగారితో కలిసి నివసిస్తున్నది. కొద్ది రోజుల క్రితం పోర్చుగల్ నుంచి వచ్చిన ఆమె చిన్న కొడుకు లైంగిక దాడి చేశాడని, దానికి తన అత్త కూడా సహకరించారని ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

