TN’s Road Accident | టైరు పేలి బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం.. తప్పించబోయి బోల్తాపడ్డ బస్సు..
TN's Road Accident | తమిళనాడులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. తిరుచ్చి జిల్లా మనపరైలోని వాయంబటి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారు ఎస్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించినట్లు తిరుచ్చి ఎస్పీ సుజీత్కుమార్ తెలిపారు.
TN’s Road Accident | తమిళనాడులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. తిరుచ్చి జిల్లా మనపరైలోని వాయంబటి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారు ఎస్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించినట్లు తిరుచ్చి ఎస్పీ సుజీత్కుమార్ తెలిపారు. ఎస్టీసీ బస్సును కారు ఢీకొట్టిందని, సంఘటన స్థలంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కారులో టైరు పేలడంతో బస్సును ఢీకొట్టిందని చెప్పారు. కారును ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పించేందుకు యత్నించారు. ఈ క్రమంలో బస్సు సైతం అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా.. దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పంపినట్లు వివరించారు.
Trichy, Tamil Nadu | Five people died after a government bus and a car collided on the national highway near Vayambatti near Manaparai in Trichy district. The car lost control due to a wheel burst & collided with the government bus. Five people in the car died on the spot and 34… pic.twitter.com/9dmTPVSC34
— ANI (@ANI) June 25, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

