తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. భారీగా మోహరించిన పోలీసులు
Clashes in Bengal | పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు సర్వసాధారణమైపోయాయి. అక్కడ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా..
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు సర్వసాధారణమైపోయాయి. అక్కడ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా.. దానికి ముందూవెనుక కొన్ని రోజులు కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడం కామన్‌గా మారింది. తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
జిల్లాలోని హోతుగంజ్ ఏరియాలో రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణల్లో బీజేపీ కార్యకర్తలు స్థానిక తృణమూల్ కార్యాలయంపై దాడిచేశారు. కార్యాలయం ఆవరణలో పార్క్ చేసి ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్తతో భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించారు.
ఇటీవల బీజేపీ సీనియర్ నేత, ప్రధాన ప్రతిపక్ష నేత సువేంధు అధికారి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్లో బహిరంగసభ నిర్వహించారు. ఆ సందర్భంగా హోతుగంజ్లో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణకు కొనసాగింపుగానే తాజా ఘర్షణలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

