Manipur | మణిపూర్‌లో ప్రాంతాల పేర్లను మార్చితే మూడేండ్ల జైలు
గ్రామాలు, పట్టణాల పేర్లను అనధికారికంగా మార్చడంపై నిషేధం విధిస్తూ మణిపూర్ శాసన సభ ఓ బిల్లును సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది.
Manipur | న్యూఢిల్లీ: గ్రామాలు, పట్టణాల పేర్లను అనధికారికంగా మార్చడంపై నిషేధం విధిస్తూ మణిపూర్ శాసన సభ ఓ బిల్లును సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రదేశాల అధికారిక పేర్లను ప్రభుత్వ అనుమతి లేకుండా మార్చేవారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తున్నది.
మైతీలు, కుకీ-జో తెగల మధ్య ప్రస్తుతం ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఒక తెగ ప్రజలు ఎక్కువగా నివసించే ప్రదేశాల అధికారిక పేర్లను మార్చేందుకు మరొక తెగ ప్రయత్నిస్తున్నదని, ఈ విధంగా అనధికారికంగా పేర్లను మార్చడం వల్ల అధికారుల విధి నిర్వహణకు సమస్యలు ఎదురవుతాయని, సామాజిక సామరస్యం దెబ్బతింటుందని ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

