రాంభాగ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
Three terrorists killed at Jammu and Kashmir | బుధవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో బుధవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. రాంభాగ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ప్రస్తుతం బలగాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా? అని తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే, ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదుల గురించి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

