ఆయిల్ ఇండియా ప్లాంట్‌లో పేలుడు.. ముగ్గురి మృతి
అస్సాం రాష్ట్రంలోని డిబ్రూగఢ్ జిల్లాలో ఉన్న ఆయిల్ ఇండియా కంపెనీ లిమిటెడ్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు.
దిస్పూర్ : అస్సాం రాష్ట్రంలోని డిబ్రూగఢ్ జిల్లాలో ఉన్న ఆయిల్ ఇండియా కంపెనీ లిమిటెడ్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
శుక్రవారం నిర్వహణ పనులు జరుగుతున్న సమయంలో కంపెనీ ఇంటర్మీడియట్ ట్యాంక్ ఫార్మ్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఇంటర్మీడియట్ ట్యాంక్ ఫార్మ్ అంటే పెట్రోలియం ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించే ముందు లేదా తర్వాత నిల్వ చేసే ప్రదేశం. ఈ ఘటనపై సీఎం హిమంత బిస్వశర్మ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షలు, గాయపడ్డ వారికి రూ.5లక్షల పరిహారం ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

