తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోపు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ అభ్యర్థులు నిరసన తెలిపారు.
- సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ అభ్యర్థుల నిరసన
- అనంతరం అశోక్‌నగర్ చౌరస్తాలో మెరుపు ర్యాలీ
చిక్కడపల్లి, నవంబర్ 7: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోపు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ అభ్యర్థులు నిరసన తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ జేఏసీ తలపెట్టిన శాంతియుత ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో జేఏసీ నేతలు నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి ఆందోళన చేశారు. నిరసన అనంతరం అశోక్‌నగర్ చౌరస్తా వద్ద మెరుపు ర్యాలీ నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

