మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
అగ్నివీరులుగా భారత సైన్యంలో చేరిన వారందరూ మరో రెండేండ్లు అదనంగా సర్వీసు పూర్తయిన తరువాత సాధారణ సైనికులుగా చేరడానిక అర్హత పొందుతారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం తెలిపారు.
న్యూఢిల్లీ: అగ్నివీరులుగా భారత సైన్యంలో చేరిన వారందరూ మరో రెండేండ్లు అదనంగా సర్వీసు పూర్తయిన తరువాత సాధారణ సైనికులుగా చేరడానిక అర్హత పొందుతారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం తెలిపారు. కేవలం నాలుగేండ్ల సర్వీసు కోసం కేంద్ర ప్రభుత్వం 2022లో అగ్నివీరులను సైన్యంలో చేర్చుకున్న సంగతి తెలిసిందే.
మొదటి బ్యాచ్లో చేరినవారందరూ సైన్యం నుంచి వైదొలిగే సమయం ఆసన్నమైన నేపథ్యంలో వారి సర్వీసును మరో రెండేండ్లు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆ తరువాత కూడా వారు అర్హులైతే శాశ్వత సైనికులుగా చేర్చుకుంటామని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం అగ్నివీరులకు దీపావళి కానుక వంటిదని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఆయా రాష్ర్టాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కేంద్రం అగ్నివీరుల విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

