Explosion | పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు.. ముగ్గురు దుర్మరణం.. 25 మందికి గాయాలు..!
Explosion | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలో ఘోరం జరిగింది. దేవాస్ జిల్లా (Devas district) తొంకాలన్ గ్రామం (Thonkkalan Village) లో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ పటాసుల ఫ్యాక్టరీ (Fire Crackers Factory) లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు.
Explosion : మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలో ఘోరం జరిగింది. దేవాస్ జిల్లా (Devas district) తొంకాలన్ గ్రామం (Thonkkalan Village) లో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ పటాసుల ఫ్యాక్టరీ (Fire Crackers Factory) లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. వారిలో స్వల్పంగా గాయపడిన 13 మందిని దేవాస్ జిల్లా ఆస్పత్రి (Devas district hospitals) లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరో 12 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఇండోర్‌కు తరలించారు. గురువారం ఉదయం 11.30 నిమిషాలకు ఈ పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు.
పటాసుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

