అంబేద్కర్, ఫులేపై బీజేపీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు
రాజ్యాంగ నిర్మాత బీఆర్ ఆంబేద్కర్, సంఘ సంస్కర్త జ్యోతిబా ఫులేపై మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఔరంగాబాద్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల కోసం అంబేద్కర్,
- పాటిల్‌పై సిరా దాడి
పుణె: రాజ్యాంగ నిర్మాత బీఆర్ ఆంబేద్కర్, సంఘ సంస్కర్త జ్యోతిబా ఫులేపై మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఔరంగాబాద్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల కోసం అంబేద్కర్, ఫులే ప్రభుత్వ గ్రాంట్లు కోరలేదని.. నిధులు సేకరించాలని వారు ప్రజలను ‘అడుక్కున్నారు(బెగ్డ్)’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పింప్రిలో శనివారం ఆయనపై ఓ ఆందోళనకారుడు సిరా చల్లి తన నిరసన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ambedkar
- Patil
- Phule
- throwing ink
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

