Manish Tiwari | ప్రధాని మోదీ ప్రసంగంలో పసలేదు : మనీశ్ తివారీ
Manish Tiwari | ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) ప్రసంగంలో పసలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మనీశ్ (Manish Tiwari) తివారీ విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని.. తన ప్రసంగమంతా కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని విమర్శించడం, హేళన చేయడంతోనే సరిపుచ్చారు.
Manish Tiwari : ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) ప్రసంగంలో పసలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మనీశ్ (Manish Tiwari) తివారీ విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని.. తన ప్రసంగమంతా కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని విమర్శించడం, హేళన చేయడంతోనే సరిపుచ్చారు.
ఈ నేపథ్యంలో మంగళవారం లోక్‌సభ నిరవధిక వాయిదాపడిన అనంతరం బయటికి వచ్చిన మనీశ్ తివారీని మీడియా ప్రతినిధులు పలుకరించారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రధాని ప్రసంగంలో పసలేదని అన్నారు. సుదీర్ఘంగా మాట్లాడిన ప్రధాని చైనా ఆక్రమణల గురించి మాట్లాడలేదని, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద దాడుల ప్రస్తావన తేలేదని, కొత్తగా అమల్లోకి వచ్చిన క్రిమినల్ చట్టాల ఊసెత్తలేదని తివారీ విమర్శించారు. కేవలం కాంగ్రెస్ పార్టీని నిందించడం, రాహుల్‌గాంధీని హేళన చేయడానికే ప్రధాని ప్రసంగం సరిపోయిందని అన్నారు.
#WATCH | Delhi: On PM Narendra Modi’s speech in the Parliament, Congress MP Manish Tewari says, “… The Prime Minister did not speak about China, the terror attacks in Jammu, about the flaws in implementation of the criminal laws, and therefore there was nothing of substance in… pic.twitter.com/MGq88nOMYQ
— ANI (@ANI) July 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

