Home
National
The Supreme Court Has Delivered A Shock To A Former Bjp Mla In The Up Unnao Rape Case Which Created A Nationwide Sensation
ఉన్నావ్ కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు షాక్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు సుప్రీం కోర్టు షాకిచ్చింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు శుక్రవారం రద్దు చేసింది. ఆ తీర్పును పక్కన పెట్టి ఈ కేసును తాజాగా విచారణ జరపాలంటూ తిరిగి హైకోర్టుకు పంపింది.
తన శిక్ష నిలిపివేత కోరుతూ సెంగర్ చేసిన దరఖాస్తుపై వేసవి సెలవులకు ముందే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. ఈ కేసులో క్రిమినల్ అప్పీల్‌ను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నది. యూపీలోని ఉన్నావ్ జిల్లాలో 2017లో ఒక బాలికపై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణపై కుల్దీప్ సింగ్‌పై కేసు నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

