అమెరికా చదువులకు బైబై
అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందుతున్న భారత విద్యార్థుల సంఖ్య నిరుడు సుమారు 75 శాతం తగ్గింది. వీసా స్క్రూటినీ కఠినతరం కావడం, పరిమిత ఇంటర్య్యూ స్లాట్లు, ఉద్యోగ అవకాశాల్లో అనిశ్చితి వల్ల చాలా మంది యువత తమ విద్యాభ్యాసాన్ని రద్దు చేసుకోవడమో, వాయిదా వేసుకోవడమో చేస్తున్నారు. సాధారణంగా ఆగస్టు-అక్టోబర్ మధ్యలో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎక్కువ మంది భారత విద్యార్థులు దరఖాస్తు చేస్తారని..
న్యూఢిల్లీ: అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందుతున్న భారత విద్యార్థుల సంఖ్య నిరుడు సుమారు 75 శాతం తగ్గింది. వీసా స్క్రూటినీ కఠినతరం కావడం, పరిమిత ఇంటర్య్యూ స్లాట్లు, ఉద్యోగ అవకాశాల్లో అనిశ్చితి వల్ల చాలా మంది యువత తమ విద్యాభ్యాసాన్ని రద్దు చేసుకోవడమో, వాయిదా వేసుకోవడమో చేస్తున్నారు. సాధారణంగా ఆగస్టు-అక్టోబర్ మధ్యలో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎక్కువ మంది భారత విద్యార్థులు దరఖాస్తు చేస్తారని.. కానీ ఈ సారి ఆ సంఖ్య బాగా పడిపోయిందని విద్యా సలహాదారులు చెప్తున్నారు. వీసా స్క్రూటినీ కఠినతరం కావడం వల్ల భారత విద్యార్థులు కేవలం యూఎస్‌లోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు. శతాబ్ద కాలంలో యూఎస్‌కు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. అమెరికాలో చదివే ఇతర దేశాల విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం కూడా మన విద్యార్థులపైనా ప్రభావం చూపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

