Home
National
The Kerala Assembly On Thursday Passed A Resolution Demanding The Withdrawal Of The New Vb G Ram Ji Law Introduced By The Central Govt
జీ రామ్ జీ ఉపసంహరించాలి.. కేరళ అసెంబ్లీ తీర్మానం
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ గురువారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
తిరువనంతపురం: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ గురువారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలంటూ కేంద్రాన్ని కోరింది.
కేరళ మంత్రి రాజేశ్ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, ‘పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకమైన ‘నరేగా’ చట్టం వలె కాకుండా, జీరామ్ జీ పథకం కింద రాష్ట్రం 40% వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

