Home
National
The Indian Union Muslim League Iuml Has Objected To The Dates Announced By The Election Commission Of India For The General Elections
IUML | ఆ రెండు రాష్ట్రాల్లో శుక్రవారం ఎన్నికలు.. ఈసీ షెడ్యూల్‌పై ఐయూఎంఎల్ అభ్యంతరం
సార్వత్రిక ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీలపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) అభ్యంతరం వ్యక్తం చేసింది.
IUML | కోజికోడ్, మార్చి 17: ఈసీ షెడ్యూల్ ప్రకారం తమిళనాడులో ఏప్రిల్ 19న, కేరళలో ఏప్రిల్ 26న ఎన్నికలు జరుగుతాయని, వాస్తవానికి ఆ రెండు రోజులూ శుక్రవారమని ఐయూఎంఎల్ తెలిపింది.
శుక్రవారం ముస్లింలకు ఎంతో పవిత్రమైన దినమని, వారు మసీదులకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించాల్సి ఉన్నందున అటు అభ్యర్థులు, అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలకు కూడా ఇబ్బంది వస్తుందని తెలిపింది. దీనిపై తాము త్వరలోనే ఈసీని ఆశ్రయించి పోలింగ్ తేదీలను మార్చాలని విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

