శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 31, 2020 , 01:52:00

ఈడీతో ప్రభుత్వాన్ని కూల్చలేరు

ఈడీతో ప్రభుత్వాన్ని కూల్చలేరు

ముంబై: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)తో ప్రభుత్వాన్ని కూల్చలేరని కేంద్రాన్ని శివసేన హెచ్చరించింది. బీజేపీ పాలనలో ఈడీ, సీబీఐలాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల విశ్వసనీయత క్షీణిస్తున్నదని ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయాన్ని ప్రచురించింది. పీఎంసీ బ్యాంక్‌ మనీల్యాండరింగ్‌ కేసులో సంజయ్‌రౌత్‌ భార్య వర్ష రౌత్‌కు ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.


logo