Prachand Helicopter | భారత సైన్యం అరుదైన ఫీట్.. హై ఆటిట్యూడ్‌లో ఎగిరిన ప్రచండ హెలికాప్టర్
Prachand Helicopter | భారత సైన్యం చారిత్రాత్మక ఫీట్‌ను సాధించింది. ప్రచండ హెలికాప్టర్‌తో అత్యంత ఎత్తులో విజయవంతంగా పరీక్షించింది. ఈ హెలికాప్టర్ భారత్‌లోనే తయారుకావడం విశేషం. భారత సైన్యం వీడియోను అఫీషియల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Prachand Helicopter | భారత సైన్యం చారిత్రాత్మక ఫీట్‌ను సాధించింది. ప్రచండ హెలికాప్టర్‌తో అత్యంత ఎత్తులో విజయవంతంగా పరీక్షించింది. ఈ హెలికాప్టర్ భారత్‌లోనే తయారుకావడం విశేషం. భారత సైన్యం వీడియోను అఫీషియల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారత సైన్యం యుద్ధ సన్నద్ధతను బలోపేతం చేస్తుందని సైన్యం పేర్కొంది. ప్రచండ ఒక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్. భారీ ఆయుధాలు, ఇంధనంతో కూడా 5వేల మీటర్ల ఎత్తులో టేకాఫ్, ల్యాండ్ అయ్యే సామర్థ్యం ఉన్నది.
ఈ హెలికాప్టర్ శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారు. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రచండ్ హెలికాప్టర్‌ను తయారు చేసింది. ఈ హెలికాప్టర్లో ఫ్రెంచ్ ఇంజిన్లను అమర్చారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో భారత సరిహద్దు నుంచి ఖచ్చితమైన దాడులు చేయగల స్వదేశీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అవసరమని భావించింది. ప్రచండ హెలికాప్టర్ ఎడారిలో మండే వేడి వాతావరణంతో పాటు అత్యంత శీతలమై ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోనూ ఎగరగలదు. అక్టోబర్ 2006లో ఎల్సీహెచ్ ప్రచండ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం ఆమోదించింది.
#WATCH | In a historic milestone, the Indian Army’s Prachand Light Combat Helicopter successfully conducted high-altitude firing…This achievement highlights the strength of Make In India and the spirit of AtmaNirbhar Bharat, marking a new era in combat readiness: Indian Army… pic.twitter.com/UxvRTVpfzc
— ANI (@ANI) November 12, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

