Home
National
The Enforcement Directorate Ed Has Issued Summons To The Daughter Of Key Trinamool Congress Leader Anubrata Mandal
టీఎంసీ కీలక నేత కుమార్తెకు ఈడీ సమన్లు
తృణమూల్ కాంగ్రెస్ కీలక నాయకుడు అనూబ్రత మండల్ కుమార్తెకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
కోల్‌కతా, మార్చి 16: తృణమూల్ కాంగ్రెస్ కీలక నాయకుడు అనూబ్రత మండల్ కుమార్తెకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
పశ్చిమబెంగాల్లో ఆవుల అక్రమ రవాణా కేసులో విచారించాల్సి ఉన్నదని, ఈ నెల 20లోగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆ సమన్లలో పేర్కొన్నది. అయితే వాస్తవానికి ఈ నెల 15న సుకన్య మండల్ హాజరుకావాల్సి ఉండగా చివరి నిమిషంలో వెళ్లలేకపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

