Home
National
The Driver Who Stood In The Way Of The Vehicle Was Hit By The Same Car And Lost His Life
కారును లాక్కొని.. దానితోనే తొక్కించి
ఢిల్లీ నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు ఓ ట్యాక్సీ డ్రైవర్ కారును దొంగలించే ప్రయత్నం చేయగా, వాహనానికి అడ్డుగా నిలిచిన డ్రైవర్ను అదే కారుతో ఢీకొట్టి ప్రాణాలు బలిగొన్నారు. కారు ముందు చక్రాల కింద అతడు చిక్కుకోగా, 300 మీటర్లు కారుతోపాటు లాక్కెళ్లారు. ఈ ఘటన మంగళవారం రాత్రి నైరుతి ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
- ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్ను బలిగొన్న దుండగులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఢిల్లీ నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు ఓ ట్యాక్సీ డ్రైవర్ కారును దొంగలించే ప్రయత్నం చేయగా, వాహనానికి అడ్డుగా నిలిచిన డ్రైవర్ను అదే కారుతో ఢీకొట్టి ప్రాణాలు బలిగొన్నారు. కారు ముందు చక్రాల కింద అతడు చిక్కుకోగా, 300 మీటర్లు కారుతోపాటు లాక్కెళ్లారు. ఈ ఘటన మంగళవారం రాత్రి నైరుతి ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
దీనికి సంబంధించి వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ట్యాక్సీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్న బిజేందర్ షాకు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నామని, ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

