Home
National
The Cbse Revaluation Portal Was Scheduled To Be Launched On Friday May 29 Cbse Has Postponed It To June 1
రీవాల్యుయేషన్ పోర్టల్ ప్రారంభం వాయిదా
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్‌ను మే 29 శుక్రవారం లాంచ్ చేయాల్సి ఉండగా.. దాన్ని జూన్ 1కి సీబీఎస్ఈ వాయిదా వేసింది.
న్యూఢిల్లీ, మే 29 : సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్‌ను మే 29 శుక్రవారం లాంచ్ చేయాల్సి ఉండగా.. దాన్ని జూన్ 1కి సీబీఎస్ఈ వాయిదా వేసింది. కచ్చితమైన సమాచారంతో పాటు క్రాష్ కాకుండా పోర్టల్‌ను డిజైన్ చేస్తున్నామని, అందుకే ఆలస్యం అయిందని కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు.
17 లక్షల మందికి సంబంధించిన 98 లక్షల ఆన్సర్ షీట్లు భద్రంగా ఉన్నాయని సీబీఎస్ఈ చెప్పింది. రీవాల్యుయేషన్ కోసం ఐప్లె చేసుకున్న స్టూడెంట్లకు మాత్రమే ఈ పోర్టల్ జూన్ 1 నుంచి ఓపెన్ అవుతుందని అధికారులు తెలిపారు. కాగా పోర్టల్ వాయిదా వేయడంపై విద్యార్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

