ఐసీయూ బెడ్ల కోసం రూ. 3 లక్షలు లంచం డిమాండ్
ఐసీయూ | ఐసీయూ బెడ్లు కావాలంటే ఒక్కొక్కరు రూ. 1.5 లక్షల చొప్పున ఇవ్వాలని డాక్టర్ పర్వేజ్ అజిజ్ షేక్ డిమాండ్ చేశాడు

థానే : మహారాష్ర్ట కరోనా వైరస్‌తో అల్లాడిపోతోంది. దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ర్టంలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. పలు ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ కొరతతో పాటు బెడ్ల కొరత కూడా ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వైద్యులు.. బెడ్లు కేటాయించాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
థానే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ ఆస్పత్రికి ఇద్దరు కరోనా రోగులు వచ్చారు. ఐసీయూ బెడ్లు కావాలంటే ఒక్కొక్కరు రూ. 1.5 లక్షల చొప్పున ఇవ్వాలని డాక్టర్ పర్వేజ్ అజిజ్ షేక్ డిమాండ్ చేశాడు. ఈ విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిరుధ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ పర్వేజ్ రోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేసింది నిజమేనని తేలింది. ఈ క్రమంలో పోలీసులు డాక్టర్ పర్వేజ్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. పర్వేజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో ఉచితంగా కరోనా టీకా : సీఎం కేసీఆర్
ప్రజల సహకారంతోనే ప్రగతిపథంలో పాలనా వ్యవస్థ : సీఎం కేసీఆర్
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం
వైద్యారోగ్య శాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
తెలంగాణలో కొత్తగా 7,432 కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 3.46లక్షల కేసులు
ఆక్సిజన్ కొరత.. 20 మంది మృతి, మరో 200 మంది ప్రాణాలకు ముప్పు
ఇక ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా నెగెటివ్ తప్పనిసరి
విపత్తులో తెలియును భాగ్యనగర మహత్తు
చిన్నారులపై వైరస్ పంజా!
మే ఆఖరుకు తగ్గుముఖం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Corona Patients
- ICU beds
- Thane
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

