Home
National
Tesla Chief Elon Musk Postponed Trip To India Where He Was To Meet Prime Minister Narendra Modi
Elon Musk: ఇండియా టూర్ వాయిదా వేసుకున్న ఎలన్ మస్క్
Elon Musk: టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్.. ఇండియా టూర్‌ను రద్దు చేసుకున్నారు. ఆ ట్రిప్‌ను వాయిదా వేసినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీతో మస్క్ భేటీ కావాల్సి ఉన్నది.
న్యూఢిల్లీ: టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్(Elon Musk).. ఇండియా టూర్‌ను రద్దు చేసుకున్నారు. ఆ ట్రిప్‌ను వాయిదా వేసినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీతో మస్క్ భేటీ కావాల్సి ఉన్నది. కానీ ఆ పర్యటనను మస్క్ రద్దు చేసుకున్నట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఇండియాలో కార్ల ప్రాజెక్టుపై మస్క్ ప్రకటన చేస్తారని కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో సుమారు మూడు బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. దాదాపు 25 లక్షలు ఖరీదు చేసే మోడల్ 2 రకం ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కోసం ఆ ప్లాన్ వేసినట్లు తెలిసింది. ఢిల్లీలో జరగనున్న స్పేస్ స్టార్టప్స్ కంపెనీలతో మస్క్ భేటీ కావాల్సి ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

