చెన్నై: తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ పొంగల్ సెలబ్రేట్ చేసుకున్నారు. చెన్నైలోని తన నివాసంలో ఆ వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సురక్షితమైన రీతిలో పొంగల్ పండుగను జరుపుకోవాలని ఆమె కోరారు. కోవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ వేడుకల్లో పాల్గొనాలని తమిళిసై సూచించారు.
Telangana Governor and Puducherry LG, Tamilisai Soundararajan celebrates #Pongal at her residence in Chennai
— ANI (@ANI) January 14, 2022
"Everyone should celebrate the Pongal festival safely, following COVID appropriate behaviour," she says pic.twitter.com/yw4FjZ1q3a