పరీక్షల్లో సంస్కరణలపై సూచనలివ్వండి.. విద్యార్థులు, తల్లిదండ్రులను కోరిన టాస్క్‌ఫోర్స్
ప్రభుత్వం నిర్వహించే వివిధ రకాల పరీక్షలకు సంబంధించి సంస్కరణలపై సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ నందన్ నీలేకని నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ కోరింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రభుత్వం నిర్వహించే వివిధ రకాల పరీక్షలకు సంబంధించి సంస్కరణలపై సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ నందన్ నీలేకని నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ కోరింది. ప్రభుత్వ పరీక్షల నిర్వహణ, భద్రత, మూల్యాంకన పద్ధతి తదితర అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర సంస్థల నుంచి వీటిని ఆహ్వానిస్తున్నది. ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో సెప్టెంబర్ 13లోగా వాటిని టాస్క్‌ఫోర్స్‌కు సమర్పించాలని కేంద్రం తాజాగా ఒక ప్రకటన జారీ చేసింది.
నీట్ పేపర్ లీక్ అనంతరం ఎన్టీఏ సహా వివిధ రకాల ప్రభుత్వ పరీక్షల్లో సంస్కరణలపై కేంద్రం ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. పటిష్ఠమైన, సురక్షితమైన, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయటమే లక్ష్యంగా టాస్క్‌ఫోర్స్ కమి టీ పనిచేయనున్నదని కేంద్రం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

