Senthil Balaji | తమిళనాడు మంత్రి మంత్రి సెంథిల్ బాలాజీ జ్యుడీషియల్ కస్టడీని జులై 12 వరకు పొడిగిస్తూ చెన్నై సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ అల్లి ఆదేశాలు జారీ చేశారు. కావేరి ఆసుపత్రి నుంచి సెంథిల్ బాలాజీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఛాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. తర్వాత జూన్ 15న సెంథిల్ బాలాజీని మద్రాస్ హైకోర్టు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనా, హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.