చెన్నై: వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో తమిళనాడులో ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడి తలలను నరికి దారుణంగా హత్యచేశాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై ఆ తలలతో నేరుగా వెల్లోర్ సెంట్రల్ జైల్‌కు వెళ్లి లొంగిపోయాడు.
కల్లాకురిచి జిల్లాలో కట్టెలు కొట్టే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.