మాస్క్ లేకుంటే 500 రూపాయల ఫైన్.. తమిళనాడు సర్కార్ నిర్ణయం
కరోనా కేసులు కాస్త పెరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు సర్కార్ అలర్ట్ అయ్యింది. కరోనాను నియంత్రించడానికి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్క్‌ను ధరించని పక్షంలో 500 రూపాయల జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాధాకృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో ఎవరైతే మాస్క్ లేకుండా తిరుగుతుంటారో వారికి 500 రూపాయల జరిమానా విధిస్తాం. వీటికి సంబంధించిన ఉత్తర్వులను కింది స్థాయి అధికారులకు కూడా చేరవేశాం అని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేర్కొన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందన్న తప్పుడు భావనలో ప్రజలు ఉండిపోయారని, బహిరంగ ప్రదేశాల్లో ఏమాత్రం మాస్కులు ధరించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణాలు, రద్దీ ప్రాంతాల్లో కూడా మాస్క్ ధరించడం లేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Face mask
- Rs. 500
- Tamil Nadu
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

