చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయన తండ్రి కరుణానిధి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ ఉదయం 9 గంటలకు రాజ్భవన్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన నేరుగా చెన్నైలోని తన తండ్రి కరుణానిధి స్మృతిచిహ్నం వద్దకు వెళ్లారు. అక్కడ కరుణానిధి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సమాధిపై పుష్పగుచ్ఛాన్ని ఉంచి అంజలి ఘటించారు.
Tamil Nadu Chief Minister MK Stalin visited the memorial of former CM & his father M Karunanidhi in Chennai. pic.twitter.com/k7oalUVnn1
— ANI (@ANI) May 7, 2021