వాఘా: 73వ గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇవాళ ఇండియన్ ఆర్మీ, పాకిస్థాన్ ఆర్మీ స్వీట్లు పంచుకున్నారు. వాఘా-అత్తారి బోర్డర్ వద్ద రెండు దేశాల సైనికులు గ్రీటింగ్స్ తెలుపుకున్నారు.
#WATCH Border Security Force & Pakistan Rangers exchange sweets and greetings at JCP Attari on India's 73rd Republic Day pic.twitter.com/nTD23Wf937
— ANI (@ANI) January 26, 2022
ఇక ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన నివాసంలో ఇవాళ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు ఆయన ఇవాళి అర్పించారు.
Greetings and warm wishes to the citizens of India on the occasion of 73rd #RepublicDay.
— Rajnath Singh (@rajnathsingh) January 26, 2022
This is an occasion to celebrate our democracy and cherish the ideas and values enshrined in our Constitution.
Praying for the continued progress and prosperity of our country.