కోర్టులో అబద్ధాలు చెబుతారా.. కమెడియన్‌కు రూ.3 లక్షలు జరిమానా విధించిన సుప్రీం
దివ్యాంగుల మనసు నొప్పించేలా జోకులు వేసిన ఘటనకు సంబంధించిన కేసులో కమెడియన్ సమయ్ రైనా తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో అబద్ధాలు చెప్పారంటూ సమయ్ రైనాకు రూ.3లక్షలు జరిమానా విధించింది.
న్యూఢిల్లీ, జూలై 14 : దివ్యాంగుల మనసు నొప్పించేలా జోకులు వేసిన ఘటనకు సంబంధించిన కేసులో కమెడియన్ సమయ్ రైనా తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో అబద్ధాలు చెప్పారంటూ సమయ్ రైనాకు రూ.3లక్షలు జరిమానా విధించింది.
ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా చెల్లించాలని, న్యాయస్థానం జారీచేసిన ఆదేశాల్ని పాటించకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది. ఈ కేసులో కంటెంట్ క్రియేటర్స్ రణవీర్ అల్లాబాదియా, ఆశీష్ చంచలాని దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

