సీఎంని మేము నియంత్రించాలా?.. డీఎంకేపై సుప్రీం ఆగ్రహం
తమిళనాడులోని కరూర్లోని 2025 సెప్టెంబర్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను కలవడం లేదా ఆ ఘటనపై ప్రకటనలు చేయకుండా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఇతర టీవీకే నాయకులను నిలువరించాలని కోరుతూ డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది.
న్యూఢిల్లీ, జూలై 7: తమిళనాడులోని కరూర్లోని 2025 సెప్టెంబర్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను కలవడం లేదా ఆ ఘటనపై ప్రకటనలు చేయకుండా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఇతర టీవీకే నాయకులను నిలువరించాలని కోరుతూ డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. సుప్రీంకోర్టు రాజకీయ వేదికగా మార్చవద్దని జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు ఒక రాజకీయ ప్రత్యర్థి దాఖలు చేసిన అభ్యర్థనను ఎలా స్వీకరిస్తుంది? అని ధర్మాసనం డీఎంకే తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. టీవీకే ప్రచార కార్యక్రమం సందర్భంగా తొక్కిసలాట ఘనటపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా, ఉందని పేర్కొంటూ టీవీకే నేత ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డీఎంకే పిటిషన్లో కోర్టును అభ్యర్థించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

