Home
National
Supreme Court Allows Green Crackers In Delhi Ncr On November 7 And 8 With Time Restrictions
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అంగీకారం
దీపావళి పండుగ వేళ ఢిల్లీ ప్రజలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. బాణాసంచాపై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతించింది.
న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ ఢిల్లీ ప్రజలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. బాణాసంచాపై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతించింది. అయితే నవంబర్ 7,8 తేదీల్లో నిర్ణీత సమయాల్లో మాత్రమే వీటిని కాల్చాలని స్పష్టం చేసింది.
జస్టిస్ ఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్న బీ. వరాలేతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 7, 8 తేదీల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని తెలిపింది. ఈ నిబంధనలు రెండు రోజుల పాటు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. దవాఖానాలు, ప్రాథమిక, జిల్లా ఆరోగ్య కేంద్రాలు, వృద్ధాశ్రమాల పరిసరాల్లో 300 మీటర్ల వరకు బాణాసంచా కాల్చకూడదని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

