అక్కడి బడులకు జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు..!
Haryana Schools: హర్యానాలో పాఠశాలలకు వేసవి సెలవులను మరో 15 రోజులు పొడిగించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం మే 31తో

న్యూఢిల్లీ: హర్యానాలో పాఠశాలలకు వేసవి సెలవులను మరో 15 రోజులు పొడిగించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం మే 31తో వేసవి సెలవులు ముగిసి, జూన్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో సెలవులను మరో 15 రోజులు పొడిగించాలని హర్యానా పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
ఈ సెలవుల పొడిగింపు నిర్ణయం హర్యానాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉపాధ్యాయులు సహా ఇతర సిబ్బంది జూన్ 1 నుంచే 50 శాతం కెపాసిటీకి మించకుండా పాఠశాలలకు హాజరుకావాలని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

