మోదీజీ రైతులను చర్చలకు ఆహ్వానించండి : బాదల్
మోదీజీ రైతులను చర్చలకు ఆహ్వానించండి : బాదల్ | కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను చర్చలకు ఆహ్వానించాలని శిరోమణి

చండీగఢ్ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను చర్చలకు ఆహ్వానించాలని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్ మంగళవారం ప్రధాని మోదీని కోరారు. ఈ సందర్భంగా చట్టాలను రద్దు చేసేందుకు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చేస్తూ బంద్ నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా వెంటనే ప్రధాని జోక్యం చేసుకొని నల్ల చట్టాలను రద్దు చేసేందుకు ముందస్తు షరతులు లేకుండా రైతులను చర్చలకు ఆహ్వానించాలన్నారు. దేశ ప్రజలంతా అన్నదాత వెంటే ఉన్నారని ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. ఇదిలా ఉండగా.. గతేడాది పార్లమెంట్లో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం, రైతుల సంఘాల మధ్య ఇప్పటి వరకు 11 రౌండ్ల పాటు చర్చలు జరగ్గా.. ఎటూ తేలకుండా ముగిసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

