విద్యార్థులే భారత భవిష్యత్తును నిర్మించే శిల్పులు.. పంద్రాగస్టు సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
విద్యార్థులే భారత దేశ భవిష్యత్‌ను నిర్మించే శిల్పులని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. పేపర్ల లీక్‌లు, అక్రమాలను నిరోధించి.. వ్యవస్థను పారదర్శకంగా, పూర్తి సురక్షితంగా, విశ్వాసంతో ఉండేలా పబ్లిక్ పరీక్షల విధానాన్ని సంస్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని ఆమె పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 14 : విద్యార్థులే భారత దేశ భవిష్యత్‌ను నిర్మించే శిల్పులని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. పేపర్ల లీక్‌లు, అక్రమాలను నిరోధించి.. వ్యవస్థను పారదర్శకంగా, పూర్తి సురక్షితంగా, విశ్వాసంతో ఉండేలా పబ్లిక్ పరీక్షల విధానాన్ని సంస్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని ఆమె పేర్కొన్నారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. విద్యార్థుల వర్తమాన, భవిష్యత్‌ను కాపాడటానికి కృషి చేయాలన్నారు.‘పరీక్షా విధానాన్ని సమగ్రంగా సంస్కరించడానికి ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటున్నది. పబ్లిక్ పరీక్షలలో అక్రమాలను పూర్తిగా నిరోధించడమే వీటి లక్ష్యం’ అని రాష్ట్రపతి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

