Home
National
Students Along With Their Parents At Kota Rajasthan A Coaching Center For Competitive Exams
పిల్లలతోపాటే కోటాకు తల్లిదండ్రులు
పోటీ పరీక్షల శిక్షణ కేంద్రమైన రాజస్థాన్‌లోని కోటాకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు లేదా తాత, నాన్నమ్మలు వెళ్తున్నారు. పరీక్షల ఒత్తిడి లేదా మానసిక సమస్యలతో ఈ ఏడాది ఇప్పటివరకు కోటాలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు తోడుగా ఉంటూ వారికి మనోధైర్యాన్ని కల్పించడానికే వీరంతా వెళ్తున్నారు. బీహార్‌కు చెందిన ఓ విద్యార్థి నాన్నమ్మ 80 ఏండ్ల వయసున్నా కోటాకు వెళ్లింది.
కోటా (రాజస్థాన్), ఆగస్టు 30: పోటీ పరీక్షల శిక్షణ కేంద్రమైన రాజస్థాన్‌లోని కోటాకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు లేదా తాత, నాన్నమ్మలు వెళ్తున్నారు. పరీక్షల ఒత్తిడి లేదా మానసిక సమస్యలతో ఈ ఏడాది ఇప్పటివరకు కోటాలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు తోడుగా ఉంటూ వారికి మనోధైర్యాన్ని కల్పించడానికే వీరంతా వెళ్తున్నారు. బీహార్‌కు చెందిన ఓ విద్యార్థి నాన్నమ్మ 80 ఏండ్ల వయసున్నా కోటాకు వెళ్లింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

