కేంద్ర బడ్జెట్లో పీఎస్బీలకు మొండిచెయ్యి?
ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)లకు కేంద్రం ఈసారి బడ్జెట్లో మూలధన తోడ్పాటును ప్రకటించకపోవచ్చని తెలుస్తున్నది.
- ఈసారి మూలధన తోడ్పాటు లేనట్టే
న్యూఢిల్లీ, జనవరి 22: ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)లకు కేంద్రం ఈసారి బడ్జెట్లో మూలధన తోడ్పాటును ప్రకటించకపోవచ్చని తెలుస్తున్నది. పీఎస్‌బీల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే ఇందుకు కారణమని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల మూలధన సమృద్ధి నిష్పత్తి 14 నుంచి 20 శాతం మేరకు ఉన్నదని, రెగ్యులేటరీ అవసరాల కంటే అధికమని అంటున్నారు. మార్కెట్ నుంచి రుణాలను సేకరించడం, కీలకేతర ఆస్తులను అమ్మడం ద్వారా పీఎస్‌బీలు తమ వనరులను పెంపొందించుకొంటున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో చివరిసారిగా బ్యాంకులకు మూలధన తోడ్పాటును అందించిన కేంద్ర ప్రభుత్వం.. పీఎస్‌బీల రీక్యాపిటలైజేషన్ కోసం అనుబంధ డిమాండ్ల ద్వారా రూ.20 వేల కోట్లు కేటాయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

