కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీని నిల్వ చేయండి
గల్ఫ్‌లోని ఉద్రిక్త పరిస్థితులు, హొర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన రవాణా ప్రతిష్ఠంభనను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక గ్యాస్ నిల్వలను కనీసం 30 రోజులకు సరిపడా భద్రపరిచి ఉంచుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లను ఆదేశించినట్టు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.
న్యూఢిల్లీ, మే 29: గల్ఫ్‌లోని ఉద్రిక్త పరిస్థితులు, హొర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన రవాణా ప్రతిష్ఠంభనను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక గ్యాస్ నిల్వలను కనీసం 30 రోజులకు సరిపడా భద్రపరిచి ఉంచుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లను ఆదేశించినట్టు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మీడియాతో మాట్లాడుతూ ‘వ్యూహాత్మక నిల్వలను ఉంచడంపై మేం పనిచేస్తున్నాం.
ఈ క్రమంలో కనీసం 30 రోజుల రిజర్వ్‌లు ఉంచాలని ఓఎంసీలను కోరాం. వారు ఇప్పుడు దానిపైనే కసరత్తు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Gulf
- Hormuz Tensions
- LPG
- LPG Stock
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

