Bomb Threat | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఓ రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ద్వారకాలోని సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ స్కూల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు.. సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఈ రెండు పాఠశాలలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని బాంబు, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో పాఠశాల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
#WATCH | Delhi | Visuals from Vasant Valley School that received a bomb threat today. Delhi Police and fire tenders present at the spot. The investigation is underway. Nothing suspicious has been found yet. pic.twitter.com/T8VgAPSR2p
— ANI (@ANI) July 16, 2025
#WATCH | Delhi | Visuals from Dwarka’s St. Thomas School that received a bomb threat today. Delhi Police is present at the spot. The investigation is underway. Nothing suspicious has been found yet. https://t.co/xFqTkHder2 pic.twitter.com/0TmvXxqokr
— ANI (@ANI) July 16, 2025