ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు చెల్లించని స్పైస్‌జెట్!
భారత ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. వివిధ విభాగాల్లోని ఉద్యోగులు తమకు మే, జూన్, జూలై, ఆగస్టు నెలల జీతాలు ఇంకా చెల్లించలేదని సీఎన్‌బీసీ-టీవీ18తో పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఇలా జీతాలు చెల్లించకపోవడం ఇది నాలుగోసారి అని ఢిల్లీ విమానాశ్రయంలోని గ్రౌండ్ సిబ్బంది ఒకరు తెలిపారు.
- విమాన సర్వీసుల్లో అంతరాయం
న్యూఢిల్లీ: భారత ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. వివిధ విభాగాల్లోని ఉద్యోగులు తమకు మే, జూన్, జూలై, ఆగస్టు నెలల జీతాలు ఇంకా చెల్లించలేదని సీఎన్‌బీసీ-టీవీ18తో పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఇలా జీతాలు చెల్లించకపోవడం ఇది నాలుగోసారి అని ఢిల్లీ విమానాశ్రయంలోని గ్రౌండ్ సిబ్బంది ఒకరు తెలిపారు.
సంస్థ ఆర్థిక ఇబ్బందులు విమానయాన సేవలపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్ని ఆఖరి నిమిషంలో రద్దయ్యాయి. ప్రస్తుతం 11 విమానాలు మాత్రమే ప్రయాణ సేవలు అందిస్తున్నాయి. మరోవైపు ఇంధన సరఫరాదారులకు స్పైస్‌జెట్ సరిగా చెల్లింపులు జరపడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో విమానాల్లో ఇంధనం నింపడానికి ముందే చెల్లింపులు జరపాలని సరఫరాదారులు కోరుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

