ఎక్స్‌ప్రెస్‌వేలో గంటకు 140 కిలోమీటర్ల వేగం

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ఎక్స్‌ప్రెస్‌వేలలో వాహనాల వేగ పరిమితిని గంటకు 140 కిలోమీటర్లకు పెంచేందుకు తాము సానుకూలమని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ క్యాటగిరీల్లోని రహదారుల్లో వాహన గరిష్ఠ వేగ పరిమితిని సవరించేందుకు త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతామని ప్రకటించారు. చాలామందిలో కార్ల వేగం పెరిగితే ప్రమాదాలు జరుగుతాయనే అభిప్రాయం ఉన్నదని చెప్పారు. శుక్రవారం ఇండియా టుడే కాంక్లేవ్-2021లో ఆయన మాట్లాడుతూ.. వేగ పరిమితి నాలుగులేన్ల జాతీయ రహదారులపై గంటకు 100 కిలోమీటర్లు, రెండు లేన్ల జాతీయ రహదారిపై 75 నుంచి 80 కిలోమీటర్లు ఉండాలని పేర్కొన్నారు. కారు వేగంపై సుప్రీంకోర్టు, హైకోర్టులు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రస్తుతం తామేమీ చేయలేకపోతున్నామని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

